అదే విధంగా నగరంలో యూటర్న్‌లను సమీక్షిస్తామని చెప్పావరు. దూర ప్రయాణాన్ని నివారించడానికి, ప్రజలు తమ ప్రాణాలను, ఇతరులకు కూడా ప్రమాదం కలిగించే విధంగా రాంగ్ సైడ్‌లో డ్రైవింగ్ చేస్తున్నారని.. ఈ అంశాన్ని కూడా పరిశీలించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని రంగనాథ్ తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)