హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Hyderabad: హోటల్స్ కూడా రేట్లు పెంచేశాయి.. భారీగా పెరిగిన టిఫిన్, భోజనం ధరలు

Hyderabad: హోటల్స్ కూడా రేట్లు పెంచేశాయి.. భారీగా పెరిగిన టిఫిన్, భోజనం ధరలు

Hyderabad: మార్కెట్లో ధరల మోత మోగుతోంది. ఏం తినేటట్లు లేదు. ఏం కొనేటట్లు లేదు. పెట్రోల్ నుంచి బంగారం వరకు అన్నింటి ధరలు భగ్గుమంటున్నాయి. నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాల రేట్లు, ఆర్టీసీ చార్జీలు కూడా పెరగడంతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది. తాజాగా హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో టిఫిన్స్ రేట్లు కూడా పెరిగాయి.

  • |

Top Stories