హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Alert: వాహనదారులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల నజర్ .. 18వ తేది నుంచి ఏం చేయబోతున్నారంటే

Alert: వాహనదారులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల నజర్ .. 18వ తేది నుంచి ఏం చేయబోతున్నారంటే

Hyderabad: హైదరాబాద్‌ సిటీలో తప్పుడు నెంబర్‌ ప్లేట్లు పెట్టుకొని వాహనాలు నడిపే వాళ్లకు, తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తోనే వాహనాలపై తిరిగే వాళ్ల కోసం ట్రాఫిక్ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈనెల 18నుంచి మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ సిటీలో దర్జాగా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.