Hyderabad: సర్వీస్‌లోనే కాదు స్పీడ్‌లోనూ తగ్గేదేలే అంటున్న మెట్రోరైల్ సంస్థ
Hyderabad: సర్వీస్‌లోనే కాదు స్పీడ్‌లోనూ తగ్గేదేలే అంటున్న మెట్రోరైల్ సంస్థ
Hyderabad: నగరవాసులకు ట్రాఫిక్ సమస్యలను కాస్త తగ్గించిన హైదరాబాద్ మెట్రోరైల్ ..ఇప్పుడు స్పీడ్ పెంచింది. మెట్రో రైళ్లలో ప్రయాణించే వారిని మరింత వేగంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు గంటకు 80కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడిపేందుకు అనుమతి తీసుకుంది. అకపై అలాగే నడపనుంది.
హైదరాబాద్న గరవాసులను మరింత వేగంగా గమ్య స్థానాలకు చేర్చాలనే ఆలోచనతో హైదరాబాద్ మెట్రోరైల్ నిర్వహకులు కొత్త నిర్ణయం తీసుకున్నారు.
2/ 15
వేసవికాలం..సమయాపాలన, పబ్లిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌లో మెట్రో రైళ్ల వేగం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అనుమతులు కూడా పొందారు.
3/ 15
హైదరాబాద్న గరవాసులను మరింత వేగంగా గమ్య స్థానాలకు చేర్చాలనే ఆలోచనతో హైదరాబాద్ మెట్రోరైల్ నిర్వహకులు కొత్త నిర్ణయం తీసుకున్నారు.
4/ 15
వేసవికాలం..సమయాపాలన, పబ్లిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌లో మెట్రో రైళ్ల వేగం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అనుమతులు కూడా పొందారు.
5/ 15
గతంలో హైదరాబాద్‌లో మెట్రో రైల్ వేగం గంటకు గరిష్టంగా 70కిలో మీటర్ల వేగంతో ప్రయాణించేవి. అయితే సమ్మర్ కావడం వల్ల ఆ వేగాన్ని మరింత పెంచారు.
6/ 15
ప్రస్తుతం గంటకు 80కిలోమీటర్ల వేగంతో మెట్రో రైళ్లను నడిపేదుకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ (సీఎంఆర్ఎస్) అనుమతి తీసుకుంది.
7/ 15
హైదరాబాద్‌లో పలుమార్గాల్లో తిరిగే మెట్రో రైళ్ల వేగం కనిష్టంగా గంటకు 80కిలోమీటర్ల వేగంతో నడపనున్నారు.
8/ 15
ప్రస్తుతం మెట్రోరైల్ స్పీడ్ పెంచడంతో నాగోల్ నుంచి రాయదుర్గానికి కేవలం 6నిమిషాల సమయం పట్టనుంది.
9/ 15
ఇక మియాపూర్ నుంచి ఎల్బీనగర్కు కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే పడుతుందని హైదరాబాద్ మెట్రో రైల్ తెలిపింది.
10/ 15
ఇక ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ వరకు ఉన్న అతి తక్కువ దూరాన్ని కేవలం 75 సెకన్ల ప్రయాణ సమయం పడుతుందని హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ కేవీబీరెడ్డి తెలిపారు.
11/ 15
ఆర్టీసీ బాటలోనే హైదరాబాద్ మెట్రో రైల్ అడుగులు వేస్తోంది. సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు స్పీడ్ పెంచడంతో పాటు మరికొన్ని ఆఫర్లు కూడా ఇస్తోంది.
12/ 15
ఇప్పటికే మెట్రో రైల్ కార్డ్‌తో 10శాతం డిస్కౌంట్ ఇస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ఇప్పుడు వీకెండ్, హాలీడేస్, ఫెస్టివల్ రోజుల్లో 24గంటలు అన్లిమిటెడ్ జర్నీ ఆఫర్ ఇస్తున్నారు.
13/ 15
కేవలం 59రూపాయలు చెల్లించి ఒకరోజు ఎన్నిసార్లు, ఎంత దూరమైన ప్రయాణించే అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే.
14/ 15
హైదరాబాద్‌లో పలుమార్గాల్లో తిరిగే మెట్రో రైళ్ల వేగం కనిష్టంగా గంటకు 80కిలోమీటర్ల వేగంతో నడపనున్నారు.
15/ 15
ఇక ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ వరకు ఉన్న అతి తక్కువ దూరాన్ని కేవలం 75 సెకన్ల ప్రయాణ సమయం పడుతుందని హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ కేవీబీరెడ్డి తెలిపారు.