Hyderabad Metro Timings: గుడ్ న్యూస్.. రేపటి నుంచి హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పులు.. పూర్తి వివరాలు ఇవే..

హైదరాబాద్ నగరవాసులు ట్రాఫిక్ కష్టాలు లేకుండా, వేగంగా గమ్యస్థానాలను చేరుకోవడానికి మెట్రో రైలు చాలా ప్రయోజనకరంగా ఉన్న సంగతి తెలిసిందే.