గమ్యస్థానానికి త్వరగా చేరేవారికి ఇబ్బందిగా మారింది. దయచేసి సమస్యను పరిష్కరించండి అంటూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన కేటీఆర్ ఆ ట్వీట్ ను మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డికి ట్యాగ్ చేశారు.