అమెరికాలో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్‌లో 19 శాతం పెరుగుదల ఎక్కువగా గ్రాడ్యుయేట్ విద్యార్థులే ఉన్నట్లుగా తేలింది. వారిలో ఎక్కువ మంది మ్యాథ్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్,బిజినెస్, మేనేజ్మెంట్ కోర్సులను ఎంచుకున్నారు.(ప్రతీకాత్మకచిత్రం)(Photo Facebook)