హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Hyderabad e-Prix 2023: హైదరాబాద్‌లో ఫిబ్రవరి 11 నుంచి ఫార్ములా ఈ రేస్.. టికెట్లు బుక్ చేసుకోండిలా..

Hyderabad e-Prix 2023: హైదరాబాద్‌లో ఫిబ్రవరి 11 నుంచి ఫార్ములా ఈ రేస్.. టికెట్లు బుక్ చేసుకోండిలా..

Hyderabad e-Prix 2023: హైదరాబాద్ వేదికగా మరో అంతర్జాతీయ ఈవెంట్ జరగబోతోంది. హుస్సేన్ సాగర్ తీరంలో వచ్చే నెలలో ఫార్ములా ఈ రేస్ (Formula E-Race) జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఈ పోటీలు జరగనుండగా.. దానికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.

Top Stories