Home » photogallery » telangana »

HYDERABAD HYDERABAD CONGRESS WINS IN LINGOJIGUDA DIVISION BY ELECTION SU

Lingojiguda Division: గ్రేటర్‌లో బీజేపీకి షాకిచ్చిన కాంగ్రెస్... బల్దియాలో మూడుకు చేరిన కాంగ్రెస్ బలం

గ్రేటర్ హైదరాబాద్‌లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. బీజేపీ సిట్టింగ్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది.