ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లగ్జరీ కార్ల గురించి వినడమే కాని ..ఎప్పుడూ మనం దగ్గర చూడలేదు. కాని దేశంలోనే అత్యంత ఖరీదు కలిగిన కారును హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కొనుగోలు చేశాడు. రీసెంట్గా ఇండియాలో లాంచ్ చేసిన మెక్ లారెన్ సంస్థ తన తొలి డీలర్‌షిప్‌ను ముంబైలో ప్రారంభించింది. (Photo Credit:Instagram)