హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Hyderabad:లక్కీ నెంబర్‌ని క్రాస్ చేసిన పెట్రోల్ ధర..అంతే పోటీగా డీజిల్‌ ధర పెంపు

Hyderabad:లక్కీ నెంబర్‌ని క్రాస్ చేసిన పెట్రోల్ ధర..అంతే పోటీగా డీజిల్‌ ధర పెంపు

hyderabad:హైదరాబాద్‌లో వాహనదారులకు చమురు సంస్థలు షాక్‌ మీద షాకిస్తున్నాయి. లీటర్‌పై పెట్రోల్ ధరను మళ్లీ 90పైసలు పెంచాయి. డీజిల్‌పై 87పైసలు పెంచాయి. తాజాగా పెరిగిన ధరలతో పెట్రోల్ 116రూపాయలు దాటేసింది. 10రోజుల్లో సుమారు 6రూపాయలకుపైగా పెరగడంతో వాహనదారులు తలలు పట్టుకుంటున్నారు.

Top Stories