అమిత్ షా పాల్గొననున్న ఆ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవి అనేది ఇంకా ఖరారు కాలేదు. ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్లు లేదా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు పార్లమెంట్ స్థానాలను బీజేపీ నేతలు పరిశీలిస్తున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.