హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 8 కిలోల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 4
స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ రూ. 53 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం ఎయిర్‌పోర్ట్‌లో దోహ నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలు తనిఖీ చేయగా హెరాయిన్ పట్టుబడింది..(ప్రతీకాత్మక చిత్రం)
3/ 4
ఆమె వద్ద నుంచి 8 కేజీల హెరాయిన్ ప్యాకెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకన్నారు. అనంతరం మహిళను పోలీసులు డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకన్నారు..(ప్రతీకాత్మక చిత్రం)
4/ 4
ఆ మహిళను జాంబియాకు చెందిన ముకుంబా కరోల్‌గా గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు డ్రగ్స్ తరలింపుపై ప్రశ్నిస్తున్నారు. .(ప్రతీకాత్మక చిత్రం)