Hyderabad: మీ కాలనీలో రూ.10వేలు వరద సాయం అందలేదా.. ఇలా చేయండి.

హైదరాబాద్‌ మహానగరాన్ని గత నెలలో భారీ వరదలు అతాకుతలం చేసిన విషయం తెలిసిందే. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా నగరాన్ని ముంచెత్తాయి. చాలా కాలనీలు నీట మునగడంతో నగరవాసులు నరకం చూశారు.