భార్య ఏకాంతంగా ఉన్న వీడియోలు, ఫొటోలు తీశాడు.. వాటిని అడ్డం పెట్టుకొని ఆ పని చేయమంటూ బెదిరించిన భర్త.. చివరకు ఏం జరిగిందంటే..

Crime News: పెళ్లై నాలుగు ఏళ్లు కావస్తున్నా ఇంత వరకు పిల్లలు లేరని, అదనపు కట్నం కావాలని అత్తమామ సూటిపోటి మాటలు ఒకవైపు.. ఏకాంత సమయంలో ఉన్న ఫొటోలను, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ భర్త బెదిరింపులు మరోవైపు.. భరించలేని ఓ బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.