Rain In Telangana: హైదరాబాద్ లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు.. అక్కడ మాత్రం కుండపోత..

Rain In Telangana: తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లో గురువారం సాయంత్రం ప‌లు చోట్ల భారీ వ‌ర్షం కురిసింది. న‌గ‌రంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, ఖైర‌తాబాద్‌, అమీర్‌పేట‌, సోమాజిగూడ‌, సికింద్రాబాద్‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది.