Hyderabad Heavy Rains: హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్.. ప్రజలు ఇళ్లల్లోనే ఉండండి..

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఈ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి.