Love Story: ఆమెను ప్రేమించినట్లు నటించాడు.. చివరకు ఇలా జరుగుతుందని ఆమె ఊహించి ఉండదు.. ఏం జరిగిందంటే..

Love Story: ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఫార్మాసిస్ట్ గా పనిచేస్తోంది. అక్కడే సూపర్ వైజర్ గా పనిచేస్తున్న మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో ప్రేమిస్తున్నట్టు నటించిన అతడు.. ఆమెను శారీరకంగా వాడుకొని పెళ్లి నిరాకరించాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.