ఐతే యాత్రకు వెళ్లే వారు.. దుప్పట్లు, సంచులు, గొడుగులు వంటివి వారే తెచ్చుకోవాల్సి ఉంటుంది. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా గతంలో యాత్ర చేసిన వారు మళ్లీ దరఖాస్తు చేసేందుకు అనర్హులు. గతంలో యాత్రకు వెళ్లి.. మహిళలు, 70 ఏళ్లు పైపడిన వృద్ధులకు సహాయకులుగా వెళ్లాలనుకుంటే.. అదనపు చెల్లింపులతో అనుమతిస్తారు.