Jwala Wedding: పెళ్లికూతురి డ్రెస్ లో జ్వాలాను చూశారా? మెహంది ఫంక్షన్ లో మురిసిన బ్యూటీ

ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. ఇంతకాలం సోషల్ మీడియా ద్వారా హల్ చల్ చేసిన జ్వాలా గుత్తా, విష్ణు విశాల్ జోడీ ఇవాళ ఒకటవుతోంది. ఇప్పటికే మెహంది ఫంక్షన్ తో సందడి షురూ అయ్యింది. పెళ్లి కూతురి డ్రెస్సులో జ్వాలా బుట్ట బొమ్మలా మెరిసిపోతోంది.