Home » photogallery » telangana »

HYDERABAD GUTTA SUKHENDARREDDY TAKES OVER AS TELANGANA LEGISLATIVE COUNCIL CHAIRMAN FOR THE SECOND TIME SNR

Telangana:శాసనమండలి ఛైర్మన్‌గా రెండో సారి..బాధ్యతలు స్వీకరించిన గుత్తాసుఖేందర్‌రెడ్డి

Gutta Sukhendarreddy: తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌గా రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గుత్తాసుఖేందర్‌రెడ్డి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమక్షంలో రెండో సారి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.