తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నూతన సచివాలయం నిర్మాణాన్ని అనుకున్న సమయంలో పూర్తి చేసేందుకు రోజు రెండు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. పిల్లర్స్, కాంక్రీట్ వాల్స్, స్టెయిర్ కేస్, డోర్స్, విండోస్ డిజైన్లను ఇప్పటికే కేసీఆర్ పరిశీలించారు.