Home » photogallery » telangana »

HYDERABAD GOOD NEWS FOR THE UNEMPLOYED WHO HAVE PASSED TENTH INTER AND DEGREE INTERVIEWS FOR 2500 VACANCIES TOMORROW DETAILS HERE VB

Job Mela: పది, ఇంటర్, డిగ్రీ పాసైన నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 2500 ఖాళీలకు ఇంటర్వ్యూలు.. వివరాలిలా..

Job Mela: నిరుద్యోగులకు ఇది ఒక శుభవార్త లాంటిది. రేపు అమీర్ పేటలో భారీ జాబ్ మేళా జరగనుంది. దీనికి పది, ఇంటర్, డిగ్రీ, బీటెక్‌ పూర్తి చేసిన అర్హులుగా పేర్కొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.