హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

New Traffic Rule: వాహనదారులకు అలర్ట్... కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు..

New Traffic Rule: వాహనదారులకు అలర్ట్... కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు..

Drunk And Drive: మద్యం మత్తులో వాహనం నడపడం నేరం. ఇలా చేయడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని నివారించాలంటే మద్యపానానికి దూరంగా ఉండాలి. అంతే కాకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. అయితే మద్యం మత్తులో వాహనం నడిపే క్రమంలో వాహనాన్ని సీజ్ చేసే అధికారం లేదని హైకోర్టు పేర్కొంది. వివరాల్లోకి వెళ్తే..

  • |

Top Stories