Hyderabad : బిచ్చగాళ్లకు బంగారు గొలుసు...పంచుకోవడంలో ఫైటింగ్.. చివరికి..ఏమైంది

Hyderabad : ఒక్కొసారి కొన్ని సంఘటనలే దోంగలను పట్టిస్తాయి..లేదంటే పోయిన సొమ్మును తిరిగి లభ్యం అవుతోంది..ఇలా తాను పోగొట్టుకున్న నాలుగు తులాల బంగారు గొలుసు ఇలాంటీ సంఘటన వల్లే బాధితురాలకి చేరింది.