Home » photogallery » telangana » HYDERABAD GO ISSUED ON CANCELLATION OF INTER SECOND YEAR EXAMINATIONS NOTIFICATION FOR DEGREE ADMISSIONS SOON IN TELANGANA VB

Telangana Students: ఆ పరీక్షల రద్దుపై జీవో జారీ.. జూన్ 26 లోగా ఫలితాలు.. త్వరలో దోస్త్ నోటిఫికేషన్..

Telangana Students: తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) కసరత్తు చేస్తోంది. అంతేకాకుండా ఇంట‌ర్ సెకండియ‌ర్ ప‌రీక్ష‌ల ర‌ద్దుపై ప్ర‌భుత్వం జీవోను జారీ చేసింది.