Home » photogallery » telangana »

HYDERABAD GHMC ELECTIONS VOTING UPDATES TRS WORKING PRESIDENT KTR AND HIS WIFE SHAILIMA CASTS THEIR VOTE IN GHMC ELECTIONS AK

GHMC Elections 2020 Voting Day: ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్ దంపతులు

GHMC Elections: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే భార్య శైలిమతో కలిసి నందినగర్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.