Home » photogallery » telangana »

HYDERABAD GHMC ELECTIONS VOTING UPDATES KTR KISHAN REDDY ASADUDDIN CHIRANJEEVI AND OTHER CAST THEIR VOTE IN GHMC ELECTIONS 2020 AK

GHMC Elections 2020: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు వీరే..

Hyderabad Municipal Elections 2020: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా తరలివచ్చారు. కేటీఆర్, కిషన్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.