Home » photogallery » telangana »

HYDERABAD GHMC ELECTIONS HOW TO DOWNLOAD VOTER SLIPS FROM MY GHMC APP SK

GHMC Elections: ఓటుకు వేళాయె.. మీ ఓటర్ స్లిప్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

GHMC elections: పార్టీలు, నేతల ప్రచారం ముగిసింది. ఇక మీ వంతు వచ్చింది. మీ నాయకుడిని ఎన్నుకునే అవకాశం వచ్చింది. ఓటుకు సమయం ఆసన్నమయింది. గ్రేటర్ పరిధిలో ఓటు హక్కు ఉన్న వారంతా.. మీ ఓటర్ స్లిప్‌ను రెడీ చేసుకొని.. డిసెంబరు 1న ఓటు వేసేందుకు సిద్ధమవ్వండి. మరి ఓటర్ స్లిప్ పొందడం ఎలా..? పోలింగ్ స్టేషన్ తెలుసుకోవడం ఎలా..?