హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Gandhi Hospital: రేపటి నుంచి ఆ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సేవలు బంద్.. మరోసారి కోవిడ్ ఆసుపత్రిగా మారిన గాంధీ ఆసుపత్రి..

Gandhi Hospital: రేపటి నుంచి ఆ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సేవలు బంద్.. మరోసారి కోవిడ్ ఆసుపత్రిగా మారిన గాంధీ ఆసుపత్రి..

Gandhi Hospital:కరోనా విలయతాండవానికి తెలంగాణ విలవిలలాడుతోంది. ఇంత కాలం కోవిడ్ కేసులు తక్కువగా నమోదవుతున్నట్లు కనిపించినా.. ఒక్కసారిగా కోవిడ్ మహమ్మారి కోరలు చాచింది. దీంతో కరోనా పేషెంట్ల తాకిడి ఎక్కవ అయింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Top Stories