Home » photogallery » telangana »

HYDERABAD FIRST BATCH OF 150000 SPUTNIK V VACCINE DOSES IS ON ITS WAY TO HYDERABAD FROM MOSCOW SK

Sputnik V: మూడో వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. నేడు రష్యా నుంచి హైదరాబాద్‌కు స్పుత్నిక్ టీకాలు

Sputnik v Vaccine: ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా మూడోదశ వ్యాక్సినేషన్ ప్రారంభమయింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేస్తున్నారు. ఇప్పటికే కోటి మందికి పైగా కోవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఐతే చాలా రాష్ట్రాల్లో అవసరానికి సరిపడా టీకాలు అందుబాటులో లేకపోవడంతో టీకా పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది.