Home » photogallery » telangana »

HYDERABAD FEW SPECIAL GUSSETS WERE ATTEND JWALA GUTTA VISHNU VISHAL WEDDING AT HYDERABAD NGS

Jwala Wedding: పెళ్లిలో జ్వాలా సందడి మామూలుగా లేదుగా? పార్టీకి హాజరైన తెలంగాణ మంత్రి

సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లకు పులిస్టాప్ పడింది. ఎప్పుడా ఎప్పుడా అని అభిమానుల ఎదురు చూపులు ఫలించాయి. చాలాకాలంగా డేటింగ్ లో ఉన్న బ్యాడ్మింటన్ బ్యూటీ జ్వాలా గుత్తా, హీరో విష్ణు విశాల్ ఇద్దరు.. చెప్పిన సమయానికే ఒక్కటయ్యారు. చూడచక్కని ఈ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.