హైదరాబాద్లో ప్రతి చోట ఏటీఎంలు ఏర్పాటు చేయడంతో నగర ప్రజలు జేబుల్లో డబ్బులు ఉండే కంటే అవసరాలకు విత్ డ్రా చేసుకోవడమే మంచిదని భావిస్తున్నారు. కాని ఇప్పుడు ఆ ఆలోచన కూడా ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా ఏటీఎం మిషన్లలోంచి నకిలీ నోట్ల రావడం అందర్ని కలవరపెడుతోంది. (ప్రతీకాత్మకచిత్రం)