Cyber crime : డీ మార్ట్ బహుమతులంటూ లింకులు వస్తున్నాయా...? అయితే బీ అలర్ట్

Cyber crime : సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గాన్ని అవలంబిస్తున్నారు. ఖాతాల్లో డబ్బులు ఎలా కాజేయాలా అనే కోణంలోనే కొత్త కొత్త ఆలోచనలకు తెరతీస్తున్నారు..ఇందుకోసం ప్రజలు అతి ఈజీగా నమ్మెందుకు తాజాగా డీమార్ట్‌ను ఎంచుకున్నారు.