కరోనా బారినపడిన వాళ్లతో పాటు రెండు డోసుల టీకా తీసుకున్న వారికి ఈ వైరస్ సోకుతున్నట్లుగా నిపుణులు తేల్చారు. ఈ కొత్త వేరియంట్ ప్రమాదకారి కాదని వ్యాప్తి మాత్రం వేగంగా ఉంటుందని డబ్లూహెచ్వో టెక్నికల్ చీఫ్ మారియా వాన్ వెల్లడించారు. కొత్త వేరియంట్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)