అలైన్మెంట్ మార్కింగ్ పూర్తి కావడంతో ..మలుపులు ఉన్న దగ్గర అంటే ఖాజాగూడ, నానక్‌రాంగూడ, శంషాబాద్ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయాల్సి ఉంది. 31కిలో మీటర్ల మెట్రోరైల్ లైన్ కోసం కేవలం ఒక కిలోమీటర్ వరకు ఆస్తుల సేకరణ చేపట్టాల్సి ఉంటుందని అధికారులు నిర్ణయించారు. (ప్రతీకాత్మకచిత్రం)