చాలా ప్రాంతాల్లో ఉదయం పూట ఎండ.. రాత్రిళ్లు చలి ఎక్కువగా ఉంటుంది. మంగళవారం ఆదిలాబాద్ లో గరిష్ణ ఉష్ణోగ్రత (34 డిగ్రీలు) నమోదు అయింది.అత్యల్ప ఉష్ణోగ్రత కూడా అక్కడే 13.7 డిగ్రీలు ఆదిలాబాద్లో నమోదైంది. ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటుందని, అత్యల్పం 15 డిగ్రీలుగా ఉండవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)