హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, కుమ్రం భీమ్ అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాలు, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనూ చలి తీవ్రత ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)