హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Kcr|Gandhi Jayanti: గాంధీకి నివాళులర్పించిన కేసీఆర్ .. చివరకు మహాత్ముడు చెప్పిన సిద్ధాంతమే ఉంటుందన్న సీఎం

Kcr|Gandhi Jayanti: గాంధీకి నివాళులర్పించిన కేసీఆర్ .. చివరకు మహాత్ముడు చెప్పిన సిద్ధాంతమే ఉంటుందన్న సీఎం

Kcr | Gandhi Jayanti: తెలంగాణ సీఎం కేసీఆర్ జాతిపిత గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏమన్నారంటే..

Top Stories