మైండ్‌స్పేస్ – ఎయిర్‌పోర్టు కారిడార్‌లో 31 కిలోమీటర్ల మార్గంలో కారులో అయితే కనీసం ముప్పావుగంట పడుతుంది. మెట్రోలో అయితే 26 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌కి నూతన మెట్రో లైన్ ఏర్పాటు చేస్తున్నట్లుగానే భవిష్యత్తులోనూ మరిన్ని మార్గాల్లో విస్తరించాలని చూస్తోంది ప్రభుత్వం. (Photo:Twitter)