ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. సైదాబాద్‌కు చెందిన ఇంటర్మీడియట్ బాలిక ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్‌కు తన క్లాస్మేట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. తెలిసిన వ్యక్తే కావడంతో బాలిక అతడి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)