Home » photogallery » telangana »

HYDERABAD CITY POLICE BATHUKAMMA CELEBRATIONS

హైదరాబాద్ సిటీ పోలీసుల బతుకమ్మ సంబురాలు

హైదరాబాద్ సిటీ పోలీసులు బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని...బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. పలువురు మహిళా పోలీసు ఉన్నతాధికారులు బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.