Hyderabad : ఫాస్టర్ లైంగిక వేధింపులు.. ముగ్గురు పెళ్లి చేసుకున్న బోధకుడు.. పోలీసులకు ఫిర్యాదు.. !

Hyderabad : చర్చికి వస్తున్న ఆడపిల్లలను మాయమాటలతో మోసం చేస్తున్న ఓ ఫాస్టర్ పై ముగ్గురు యువుతులు కేసు నమోదు చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే గాకుండా వారిని లైంగిక దాడి చేయడంతోపాటు ఆ ఫాస్టర్ మూడు పెళ్లిలు కూడా చేసుకున్నాడు.