Hyderabad: హైదరాబాద్ లోని నాన్ వెజ్ ప్రియులకు ముఖ్య గమనిక.. ఈ ఆదివారం మాంసం దుకాణాలన్నీ బంద్.. కారణమేంటంటే..!

మాంసం ప్రియులకు ముఖ్య గమనిక. ప్రతీ ఆదివారం నాన్ వెజ్ కూరలను లొట్టలేసుకుంటూ తింటున్నారా? అయితే ఈ ఆదివారం మాత్రం మాంసాహారానికి బంద్ పెట్టాల్సిందే..