Hyderabad: హైదరాబాద్‌లోని ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ విధిస్తారా..?.. పాలకవర్గం ఆలోచన ఏ విధంగా ఉంది..

తెలంగాణలోని హైదరాబాద్ కరోనా కేసులు భారీగానే నమోదు అవతున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కరోనా ఉధృతి చాలా అధికంగా ఉంది.