Hyderabad: వెబ్సైట్లో యువతుల అర్ధనగ్న ఫొటోలు.. అపార్ట్మెంట్పై దాడి చేసిన పోలీసులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Hyderabad: వెబ్సైట్లో యువతుల అర్ధనగ్న ఫొటోలు.. అపార్ట్మెంట్పై దాడి చేసిన పోలీసులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఈజీ మనీ కోసం కొందరు అడ్డదారుల తొక్కుతున్నారు. యువతులు, మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని వ్యభిచార కూపంలోకి లాగుతున్నారు. ఇందుకోసం వారికి డబ్బు ఆశ చూపుతున్నారు.
ఈజీ మనీ కోసం కొందరు అడ్డదారుల తొక్కుతున్నారు. యువతులు, మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని వ్యభిచార కూపంలోకి లాగుతున్నారు. ఇందుకోసం వారికి డబ్బు ఆశ చూపుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఇలా ఒంటరి మహిళలు, పేద యువతులకు డబ్బు ఆశచూపి వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును హైదరాబాద్లోని చైతన్యపురి పోలీసులు రట్టు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
మిర్యాలగూడకు చెందిన అల్లని శ్యాం (49), విజయవాడకు చెందిన రామిశెట్టి సంధ్య (32) హైదరాబాద్లో నివాసం ఉంటూ.. లొకాంటో వెబ్సైట్లో యువతుల అర్ధనగ్న చిత్రాలు పెట్టి ఆన్లైన్ ద్వారా వ్యభిచారం ప్రారంభించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
మహిళలు, యువతులకు డబ్బు ఆశ చూపి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. మార్చి నెలలో అల్కాపురిలోని ఓ అపార్టుమెంటులో పోలీసులు దాడి చేసి నిర్వహకులతో పాటు పలు యువతులను రక్షించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ఈ కేసులో అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులపై ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు ఇటీవల పీడీ యాక్ట్ నమోదు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)