Cyber alert : రూ.10 ఇవ్వమన్నారు... ఒక్క నిమిషంలో 25వేలు కొట్టేశారు...నౌకరీ డాట్‌కామ్ పేరుతో ఫ్రాడ్

Cyber alert :సైబర్ నేరగాళ్లు నిరుద్యోగులను కూడా వదిలిపెట్టడం లేదు.. ఉద్యోగాల యాప్‌లలో కూడా క్రిమినల్స్ చొరబడుతున్నారు..ఇలా నౌకరి డాట్ కామ్ పేరుతో ఫోన్ చేసి ఓనిరుద్యోగి వద్ద 25 వేల రూపాయలు కాజేశారు..