నిఖత్ జరీన్‌ను గ్రూప్-1 ఆఫీసర్‌గా జనవరి26వ తేదిలోగా నియమించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసారు. నిఖత్ జరీన్‌ని ఇంకా గొప్పగా సన్మించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిజామాబాద్‌లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. లక్షలాదిమంది విద్యార్థులకు క్రీడా స్ఫూర్తిని కలిగించేలా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.