Bandi sanjay Padayatra : హైదరాబాద్‌ నగరంలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర

Bandi sanjay Padayatra : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర హైదరాబాద్ నగరంలో కొనసాగుతుంది.. ఉదయం పాదయాత్ర ప్రారంభానికి ముందు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభమైంది...చార్మినార్ వద్ద నేతల ప్రసంగాల తర్వాత ఆయన పాదయాత్ర కొనసాగుతోంది.