హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Hyderabad: చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో బీజేపీ కార్పొరేటర్ల ప్రమాణం

Hyderabad: చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో బీజేపీ కార్పొరేటర్ల ప్రమాణం

Hyderabad: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి చార్మినార్‌లోని భాగ్యలక్ష్మీ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి బండి సంజయ్ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కార్పొరేటర్లతో ప్రమాణం చేయించారు. ఆయన వెంట ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు.

Top Stories